నవంబరులో రానున్న "కామెడీ ఎక్స్‌ప్రెస్"
|
పూర్తి కామెడీతో రూపొందే ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సిద్ధం చేయనున్నామని నిర్మాత కె. శంకర్ రెడ్డి వెల్లడించారు. కౌశల్, శ్రీనివాసరెడ్డి, ఆషాశైని, సత్యంరాజేష్, ధర్మవరపు, బాబు మోహన్, దేవదాస్ కనకాల, వడివేలు, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. కెమేరా... జయపాల్, సంగీతం... సామేడి కాస్టో, మాటలు.. మాధవ్.
