న్యూ ఇయర్ కానుకగా "కొంచెం-ఇష్టం.. కొంచెం-కష్టం"
"బాయ్స్" బాయ్ సిద్ధార్థ్, హ్యాపీడేస్ ఫేం తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం "కొంచెం-ఇష్టం.. కొంచెం-కష్టం". యూత్‌ఫుల్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాను నల్లమలపు బుజ్జి నిర్మిస్తుండగా, పార్థసారథి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 14వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు శంకర్ ఇషాన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఎనిమిది పాటలున్న ఈ సినిమాలో... ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నాజర్, బ్రహ్మానందం, వేణుమాధవ్, హేమ, సుధ తదితరులు నటిస్తున్నారు.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..