సంక్రాంతి కానుకగా రామ్, హన్సికల "మస్కా"
"శత్రువు", "ఒక్కడు", "వర్షం", "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మకర (M) సంక్రాంతి (S) రాజుగా పేరు పొందిన సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత, మెగామేకర్ ఎం.ఎస్. రాజు రామ్ రూపొందిస్తున్న భారీ చిత్రం "మస్కా".
"సమర సింహారెడ్డి", "నరసింహనాయుడు" వంటి సంక్రాంతి హిట్స్‌ను రూపొందించిన ఎ-వన్ డైరక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో "దేవదాసు" వంటి పొంగల్ హిట్ కొట్టి, "రెడీ"తో రికార్డ్స్ సృష్టించిన రైజింగ్ స్టార్ రామ్ "మస్కా"లో హీరోగా నటిస్తున్నారు.
"దేశముదురు"తో సంక్రాంతి బంపర్ హిట్ కొట్టిన అగ్ర హీరోయిన్ హన్సిక "మస్కా"లో రామ్ సరసన నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న "మస్కా" చిత్రం యూత్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా "మస్కా" చిత్రం విశేషాలను యం.యస్. రాజు తెలియజేస్తూ... యాక్షన్ పార్ట్‌తో సహా మొత్తం టాకీ పూర్తయిందన్నారు. ప్రస్తుతం రామానాయుడు స్టూడియో, రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్స్‌లో పాటల చిత్రీకరణ జరుగుతోందని, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో యూత్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా "మస్కా" అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా రూపొందుతోందని రాజు వివరించారు.
ఈ చిత్రం రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రమవుతుందని, డిసెంబర్ 21న ఆదిత్య మ్యూజిక్ ద్వారా "మస్కా" ఆడియో విడుదల కానుందని, డిసెంబర్ 24 నుంచి ఆడియో మార్కెట్‌లో లభిస్తుందని రాజు అన్నారు. ఈ చిత్రానికి చక్రి బెస్ట్ మ్యూజిక్ చేశారని, ఇందులో ఉన్న ఆరు పాటల్ని కందికొండ రాశారని చెప్పారు.
సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌లో అన్ని సినిమాల్లో బాగా ఎంటర్‌టైన్ చేసే సునీల్ మళ్లీ "మస్కా"లో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటాడని రాజు నమ్మకం వ్యక్తం చేశారు. ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్, నరేష్, ఝాన్సీ, పరుచూరి వెంకటేశ్వరరావు, తెలంగాణ శకుంతల పాత్రలు విభిన్నంగా ఉంటాయని, బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు, ఎం.ఎస్. నారాయణ, కృష్ణభగవాన్‌లు హాస్యం పండిస్తారని రాజు తెలిపారు.
2009 సంక్రాతి స్పెషల్‌గా సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అందిస్తోన్న మెగా ఎంటర్‌టైనర్ "మస్కా" చిత్రానికి కథ.. సూర్య, రచన.. పరుచూరి బ్రదర్స్, సంగీతం.. చక్రి, ఫోటోగ్రఫీ... శేఖర్ వి. జోసెఫ్, ఎడిటింగ్... కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్.. రామ్ లక్ష్మణ్, ఆర్ట్... రాజీవ్ నాయర్.