వాలెంటైన్డే కానుకగా ఆకాష్ "స్వీట్ హార్ట్"
|
అప్పటికీ వేరే దర్శకుడైతే బాగుంటుందని చెప్పానని, కానీ నిర్మాతలు అంగీకరించకపోవడంతో బలవంతంగా "హార్ట్‌బీట్"కు దర్శకత్వం వహించాల్సి వచ్చిందని ఆకాష్ వివరించారు.
ఆదిత్యారామ్ మాట్లాడుతూ... ఆకాష్ తనకు మంచి మిత్రుడని, అతను కథానాయకుడిగా నటిస్తూ, తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఇకపోతే.. దేవీ మూవీస్ పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
