24న తెరపైకి వస్తోన్న అధినేత
ఫ్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా, మాస్ డైరక్టర్ వి. సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో కె.కె. రాధామోహన్ నిర్మించిన భారీ చిత్రం "అధినేత". ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ... అధినేత చిత్రాన్ని ఏ విషయంలోనూ రాజీపడకుండా లావిష్‌గా నిర్మించామన్నారు.
ఇటీవల రిలీజైన ఈ చిత్రం ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత వెల్లడించారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో రూపొందిన "అధినేత" చిత్ర యూనిట్‌కు గుర్తింపు సంపాదించిపెడుతుందని రాధామోహన్ అన్నారు. జగపతిబాబు-సముద్ర కాంబినేషన్‌లో అధినేత మరో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో కథానాయికలు శ్రద్ధాదాస్, హంసనందినిల గ్లామర్ ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని రాధామోహన్ చెప్పారు. ఆహుతిప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ నటించే ఈ సినిమా క్లైమాక్స్ సినిమాకు ఎక్స్‌ట్రార్డనరీగా ఉంటుందని ఆయన వివరించారు.
ఫ్రైమ్‌స్టార్ జగపతిబాబు, శ్రద్ధాదాస్, హంసనందిని, నీలిమ, ఆహుతి ప్రసాద్, ఆనంద్ రాజు, చలపతిరావు, అన్నపూర్ణ, కృష్ణభగవాన్ తదితరులు నటించే ఈ చిత్రానికి మాటలు.. పరుచూరి బ్రదర్స్, సంగీతం.. శ్రీకాంత్ దేవా, ఫోటోగ్రఫీ.. ప్రసాద్ బాబు, ఎడిటింగ్.. నందమూరి హరి, ఫైట్స్.. డిఫరెంట్ డానీ, ఆర్ట్.. రమణ వంక.