1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. "స్వీట్‌హార్ట్" విడుదల వాయిదా

Sweet heart Cinema release postpond | "స్వీట్‌హార్ట్" విడుదల వాయిదా

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు స్వీట్హార్ట్ విడుదల వాయిదా ఆకాష్ హీరో
నటుడు ఆకాష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం "స్వీట్‌హార్ట్". దేవీమూవీస్ పతాకంపై ఎన్.జె. రత్నావత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉండగా, పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో భాగమైన సి.జి.వర్క్ జాప్యం కావడంతో "మే డే" రోజున విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు. నందన్‌రాజ్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ అవుతుందని ఆయన తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ.. నైజాం ఏరియాను ఆర్.కె. గౌడ్ తన డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తున్నారని, ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆశాజనకంగా ఉందని వెల్లడించారు.
About Writer
SELVI.M