1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Romeo

Aryan Rajesh| Romeo| Sri Hari| Shraddha Arya | జూలైలో తెరపైకి వస్తోన్న "రోమియో"

ఆర్యన్ రాజేష్
WD
యంగ్ హీరో ఆర్యన్ రాజేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "రోమియో" విడుదలకు సిద్ధమౌతోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సెక్సీతార శ్రద్ధాఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది.

శ్రీహరి కీలక పాత్ర పోషించే ఈ చిత్రానికి రామకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీనివాస్ నిర్మాణ పగ్గాలు చేపట్టారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.

ఈ సినిమా ఆడియోను నెలాఖరుకల్లా రిలీజ్ విడుదల చేసి, సినిమాను జూలైలో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. ప్రేమకథా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు.