Hangover| Firoz Nadiadwala| Sanjay Dutt | bollywood in hindi | హిందీలో "హ్యాంగ్ ఓవర్"
FILE
ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించేందుకుగాను సర్వహక్కులను కొనుక్కుని స్క్రిప్ట్ రాయించే పనిలో ఉన్నాడని బాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతలను ప్రముఖ దర్శకుడు అనీస్ బాజ్మీకి అప్పగించారు. ప్రస్తుతం అనీస్ బాజ్మీ అనిల్ కపూర్‌తో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే "హ్యాంగ్ ఓవర్" చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతలను చేపట్టనున్నారు. కళాకారుల ఎంపిక ఇంకా చేపట్టలేదని, ఈ చిత్రంలో ప్రధాన పాత్రకోసం సంజదత్‌ను ఎంపిక చేయనున్నట్లు ఫిరోజ్ వెల్లడించారు.
ఇందులోని కథ ఓ పెళ్ళికుమారుడుది. బ్యాచలర్‌లందరికీ పార్టీ ఇచ్చే సందర్భంలో పెళ్ళికొడుకు మాయమైపోతాడని, ఈ సమయంలో అతని మిత్రులు హాస్యాస్పద పరిస్థితుల్లో చిక్కుకుంటారని ఆయన కథను క్లుప్తంగా వివరించారు.
