Josh | Naga Chaitanya | Nagarjuna | Dil Raju | జోగుతున్న నాగచైతన్య "జోష్"
WD
శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ 35 కెమేరాతో అధునాతనంగా తీర్చిదిద్దిన ఈ చిత్రంలో 30మందిని కొత్తవారిని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.
కథాపరంగా... ఇది ఓ కాలేజి విద్యార్థి కథ. కాలేజీలో జరిగే చిలిపి చేష్టలతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ జొప్పిస్తూ కాస్త సెంటిమెంటు కూడా జోడించడం జరిగిందని రాజు చెప్పారు. జోష్ ఘన విజయం సాధిస్తుందన్న దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.
