1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Naga Chaitanya

Josh | Naga Chaitanya | September 5th | release date | సెప్టెంబరు 5న 400 ప్రింట్లతో "జోష్" విడుదల

జోష్
WD
వాయిదా పడుతూ వస్తున్న నాగచైతన్య జోష్ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 5వ తేదీ.. అంటే శనివారం నాడు విడుదల చేయనున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో తమకిది హ్యాట్రిక్ చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఓవర్‌సీస్ ప్రింట్లు వెళ్లిపోయాయనీ, ఈ నెల 3వ తేదీన రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని చిత్రాన్ని వాయిదా వేశామన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT