Jagapathi Babu| Neelima| Maa Nanna Chiranjeevi| Shooting| Arun Prasad| Tulasi| Atulith | తుది మెరుగుల్లో "మా నాన్న చిరంజీవి"
WD
అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో బాలనటుడిగా "తులసి" ఫేమ్ అతులిత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
హేమచంద్ర సమకూర్చిన సంగీతం తప్పకుండా శ్రోతల మన్ననలను చూరగొంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మురళీ ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తుండగా, యాగం దర్శకుడు అరుణ్‌ప్రసాద్ దర్శకత్వం వహించారు. త్వరలో ఆడియోను, సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ వెల్లడించింది.
