Badmash cinema | July 23 | Nagasidhartha | జూలై 23న విడుదల కానున్న "బద్మాష్"
WD
ఇంకా ఆయన మాట్లాడుతూ... త్వరలో విజయవాడ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలను పర్యటిస్తాం. ఇప్పటికే వరంగల్ తదితర ప్రాంతాల్లో పర్యటించాం. అక్కడ పాటలు విన్నవారంతా చాలా బావుందని అభినందిస్తున్నారు. సీనియర్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది అని అన్నారు.
వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ... ఇది మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. కామెడీతోపాటు సెంటిమెంట్ కూడా ఉంది. మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్నారని అన్నారు. ఈనాటి ట్రెండ్‌కు తగ్గట్లుగా కథను రూపొందించామనీ, కొన్ని కాలేజీలకు వెళ్లి అక్కడి యూత్ అభిప్రాయాలను కూడా సేకరించి చిత్రంలో చూపామన్నారు.
