Aunty uncle Nandagopal, Naveen, Sadhika | ఆగస్టు 13న ఆంటీ అంకుల్ నందగోపాల్
వడ్డే నవీన్ హీరోగా యం. విజయకుమారి సమర్పణలో జయకృష్ణా క్రియేషన్స్ పతాకంపై డి.వి.కె నాగేశ్వరరావు దర్శకత్వంలో సి. గోపాలకృష్ణ నిర్మిస్తున్న కామెడీ మూవీ ఆంటీ అంకుల్ నందగోపాల్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత గోపాలకృష్ణ మాట్లాడుతూ.. పూర్తి హాస్యభరిత చిత్రంగా అందరినీ ఎంటర్‌టైన్ చేసేందుకు ఆగస్టు 13న మా ఆంటీ అంకుల్ నందగోపాల్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకుడు చెప్పిన కథను హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ మీద చూపించారు. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా సినిమా వచ్చింది. మా దర్శకుడు నాగేశ్వరరావు సబ్జెక్టుని బాగా డీల్ చేసి పూర్తిస్థాయి వినోదాత్మకంగా ప్రేక్షకులకు అందించడానికి కృషి చేశారు. అన్నారు.
ఈ చిత్రంలో వడ్డే నవీన్, లక్షణ, సాధిక, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, తనికెళ్ల తదితరులు నటించారు.