ఆగస్టు 27న ఆంటీ అంకుల్ నందగోపాల్
వడ్డే నవీన్ హీరోగా యం.విజయకుమారి సమర్పణలో జయకృష్ణా క్రియేషన్స్ పతాకంపై డి.వి.కె నాగేశ్వరరావు దర్శకత్వంలో సి.గోపాకృష్ణ నిర్మిస్తున్న ఫుల్‌లెంగ్త్ కామెడీ మూవీ ఆంటీ అంకుల్ నందగోపాల్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత గోపాలకృష్ణ మట్లాడుతూ... పూర్తి హాస్యభరిత చిత్రంగా అందర్నీ ఎంటర్టైన్ చేసేందుకు ఆగస్టు 27న "మా ఆంటీ అంకుల్ నందగోపాల్" ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టైటిల్ ఎనౌన్స్ చేసిన రోజు నుంచే ఈ చిత్రంపై ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
మంచి కథ, కథనాలతో ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు నవ్వుల్లో ముంచెత్తేలా దర్శకుడు నాగేశ్వరరావు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మా ఆంటీ అంకుల్ నందగోపాల్ తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అన్నారు.