క్లుప్తంగా చెప్పాలంటే... చాలా సినిమాల కలయిక. కాపీ చేసినా క్లాస్‌గా చేశారు దర్శకుడు. రాజమౌళి, యమలోకం వెళ్ళడం యమగోల, చిరంజీవి యముడుకు మొగుడు చిత్రం, కొన్ని సీన్స్ దానవీరసూరకర్ణ, ఇలా రకరకాలుగా సినిమాలు గుర్తుకురాకమానవు...