1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

వెబ్‌దునియా తెలుగులో సినీ ట్రెయిలర్స్

వెబ్‌దునియా తెలుగు సినీ ట్రెయిలర్స్ ప్రారంభం
WD
వెబ్‌దునియా తెలుగు వీక్షకులకు మరో సినీ విందును అందిస్తున్నాం. తెలుగు వెండితెరపైకి దూసుకురాబోయే చిత్రాలకు సంబంధించిన కొన్ని ప్రధాన దృశ్యాలను.... అదేనండీ ట్రయిలర్స్‌ను మీ ముందుంచనున్నాం. ప్రతి తెలుగు సినిమా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యే ముందు ఖచ్చితంగా వెబ్‌దునియా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుందని సవినయంగా మనవి చేసుకుంటున్నాం.

ఈ ట్రయిలర్స్ విభాగంలో అగ్రహీరోల చిత్రాలకు సంబంధిన వాటితోపాటు దాదాపు అన్నింటినీ అందించటానికి ప్రయత్నిస్తాం. ఇందులో భాగంగా తొలిసారిగా మీకు "ఆటాడిస్తా" ట్రయిలర్‌ను అందిస్తున్నాం. చూసి ఆనందించండి. మీ అభిప్రాయాలను మాకు రాయండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT