Publish: Mon, 17 Mar 2008 (17:49 IST)Updated: Mon, 17 Mar 2008 (17:48 IST)
WD Photo
WD
బీవీ రమణ దర్శకత్వంలో రూపొందిన ఒంటరి చిత్రాన్ని పోకూరి బాబురావు నిర్మించారు. గోపీచంద్, భావన హీరోహీరోయిన్‌లుగా నటించారు. స్వరకల్పన మణిశర్మ చేయగా.... మారుధూరి రాజా మాటలు అందించారు. అనురాగం, ఆప్యాయతలు, ప్రేమ వంటి మానవీయ అంశాలతో పాటు తనువు చాలించిన తన ప్రేయసి బతికే ఉందనే ఊహల్లో బతుకుతూ ఆమె మరణానికి కారకులైన వారిని చంపే పాత్రలో అటు రౌద్రంగాను, ఇటు సున్నితంగా గోపీచంద్ వైవిధ్య నటనను ప్రదర్శించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను వీక్షించండి