ట్రెయిలర్స్‌లో మంగతాయారు టిఫిన్ సెంటర్
|
బాధ్యత గల పౌరురాలిగా ఉండే ఓ యువతి మంగతాయారుగా మారి ఒక టిఫిన్ సెంటర్‌ను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్న అంశంపై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ముమైత్ ఖాన్ నటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించవచ్చు.
