1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

చూడండి... ఇదీ సంగతి ట్రెయిలర్

ఇదీ సంగతి ట్రెయిలర్ టబు అబ్బాస్ చంద్ర సిద్ధార్థ
WD
ఆ నలుగురు వంటి చిత్రంతో ప్రేక్షకుల్లో ఫుల్ మార్కులు కొట్టేసిన చంద్రసిద్ధార్థ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇదీ సంగతి. జాన్‌పి వర్కి సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రేమదేశం చిత్రం ఫేం అబ్బాస్, టబులు ప్రధాన పాత్రల్లో నటించారు.

నేటి సమాజ పరిస్థితులను అద్దం పడుతూ ఈ చిత్రాన్ని రూపొందించారు. మానవుల్లో పెరుగుతున్న స్వార్ధం, అత్యాశ వంటి అంశాలను ప్రధానంగా తెరకెక్కించి దాని వల్లే ఎదుర్కొనే పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించటం ఈ చిత్ర ప్రత్యేకత. అన్నట్లు ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్స్‌ను మీరు వీక్షించవచ్చు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT