1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

జగపతిబాబు ''స్వాగతం'' ట్రెయిలర్

జగపతిబాబు స్వాగతం ట్రెయిలర్ అనుష్క భూమిక
ప్రేమ విలువను అత్యంత సున్నితంగా, మనస్సును కదిలించే విధంగా అటు మహిళలకు, ఇటు యువతరాన్ని కట్టిపడేసే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. జగపతిబాబు, అనుష్క, భూమికలు ఒకరికొకరు పోటీ పడుతూ నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యాలను కొన్ని ట్రెయిలర్‌లో వీక్షించవచ్చు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి