1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

వినోదాత్మకంగా పెళ్లికాని ప్రసాద్ ట్రెయిలర్...

వినోదాత్మకం పెళ్లికాని ప్రసాద్ ట్రెయిలర్
WD
గోదావరి ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన పెళ్లికాని ప్రసాద్ చిత్రానికి సత్యం ద్వారపూడి దర్శకత్వం వహించారు. ఆలపాటి రమేష్ కుమార్, సోమా విజయప్రకాష్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శివాజీ, నరేష్, శ్రీదేవీలు హీరోహీరోయిన్‌లుగా నటించారు.

నేటి యువతకు ప్రేమ పట్ల, తల్లిదండ్రులపట్ల ఉన్న భావాలను... వారి ఆలోచనా సరళిని ఈ చిత్రంలో ప్రధానాంశంగా తెరకెక్కించారు. పూర్తి వినోదభరితంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సందేశాత్మకమైన అంశాలను కూడా జోడించారు. ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలను ఈ ట్రెయిలర్‌లో చూడండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT