వేణు ప్రేమాభిషేకం... ట్రెయిలర్
|
రుతిక, గీతాసింగ్, ప్రియామోహన్‌లు వేణు సరసన హీరోయిన్‌లుగా నటించారు. గతంలో అశేషాంధ్ర ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రేమాభిషేకం చిత్రంలో అలనాటి అక్కినేని నాగేశ్వరరావు నటనను పండించారు. లేటెస్ట్ ట్రెండ్‌లకనుగుణంగా, వినోదాత్మకంగా తీసిన కొత్త ప్రేమాభిషేకంలో వేణుకు క్యాన్సర్ ఉండదు. దీనిపైనే మొత్తం కథంతా నడుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించవచ్చు.
