ఆటమొదలైంది...ట్రెయిలర్
|
యూత్‌కు చక్కని సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీవితంలో తమాషా ఉండవచ్చు గాని.. జీవితమే తమాషా కాకూడదు అన్న విషయాన్ని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి ఒకానొక సంఘటనతో మార్షల్ ఆర్ట్స్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తాడు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడవచ్చు.
