శ్రీకాంత్ నగరం... ట్రెయిలర్
|
చక్రి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో మనీషాకోయిరాలా ఒక ప్రత్యేక పాటలో తన అందాలతో ఆకట్టుకోనుంది. ఈ చిత్రంలో ఒక పాటను కృష్ణవంశీ డైరెక్ట్ చేయటం విశేషం. చీకటి ప్రపంచలోకి అడుగుపెట్టి అది తప్పని తెలిసి తిరిగి ప్రజల్లో తానొకడుగా ఉండాలని ఆశపడ్డ ఓ యువకుని కథే ఈ నగరం చిత్రం. ఈ చిత్రంలోని సన్నివేశాలకు సంబంధించి కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడవచ్చు.
