ఇదిగో భద్రాద్రి... ట్రెయిలర్
|
నేటి వైద్య పరిస్థితులు... విధానాలు వంటి అంశాలపై సందేశాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంలో శ్రీహరి స్టంట్స్, డైలాగ్స్, యాక్షన్ పండించాడు. రాజా నటన, బ్రహ్మానందం కామెడీ ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రంలోని సన్నివేశాలకు సంబంధించిన దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించవచ్చు.
