1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

నీ సుఖమే నే కోరుతున్నా... కొన్ని దృశ్యాలు

రాజా అందాల స్నేహ నీ సుఖమే నే కోరుతున్నా
WD
యువహీరో రాజా, అందాల స్నేహ జంటగా నటించిన చిత్రం 'నీ సుఖమే నే కోరుతున్నా'. ప్రముఖ నటులు గిరిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని చప్పిడి హనుమంతరావు సమర్పించారు. మాధవపెద్ది సురేష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

ప్రేమంటే విశ్వాసం.. నమ్మకం. ఇవి రెండు లేని ప్రేమ ఎలా ఉంటుంది...? ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనే కథాంశంతో చిత్రీకరించిన చిత్రమిది.అనుమానం పెనుభూతం లాంటిదని ఈ చిత్ర కథలోని అంశాలు మనకు తెలుపుతాయి. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించవచ్చు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT