సింధూరి.. ట్రెయిలర్
|
వెల్లంకి దుర్గాప్రసాద్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సంగీతం ప్రసన్నకుమార్ అందిస్తున్నారు.
పూర్తి కుటుంబకథా చిత్రంగానే గాక, కామెడీ.. సస్పెన్స్ వంటి వాటికి కూడా ఈ చిత్రంలో ప్రాధాన్యతనివ్వడం జరిగింది. వైవిధ్యమైన కథాంశం కలిగిన ఈ చిత్రంలోని సన్నివేశాలకు సంబంధించిన అంశాలను ట్రెయిలర్‌లో చూడవచ్చు.
