1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

పవన్... ఇలియానా... జల్సా

పవన్ కళ్యాణ్ జల్సా ఇలియానా త్రివిక్రమ్
WD
పవన్ కళ్యాణ్ "జల్సా"గా త్వరలో రానున్నాడు. సెక్సీ బ్యూటీ ఇలియానా పవన్ కళ్యాణ్ సరసన తొలిసారిగా నటిస్తుండగా ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మెగా నిర్మాత అల్లు అరవింద్ రూ.28 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించారు.

మొత్తం మీద వచ్చే నెలలో 400 ప్రింట్లతో వెయ్యి థియేటర్లలో జల్సా విడుదలకానుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వచ్చింది. కొన్ని జల్సా ట్రెయిలర్స్ మీ కోసం... చూడండి...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT