1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

"బొమ్మనా బ్రదర్స్.. చందనా సిస్టర్స్" వీడియో ట్రైలర్

సిరి సినిమా బ్యానర్‌పై నిర్మించిన చిత్రం
FileFILE
సిరి సినిమా బ్యానర్‌పై నిర్మించిన చిత్రం "బొమ్మనా బ్రదర్స్.. చందనా సిస్టర్స్". ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అల్లరి నరేష్, ఫర్జానా, కృష్ణభగవాన్, జయప్రకాష్ రెడ్డి, జీవ, ఎల్బీ.శ్రీరామ్, వెలిగొండ శ్రీనివాస్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ఎంఎంశ్రీలేఖ సంగీత బాణీలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించారు. నిర్మాత అమ్మిరాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్‍‌తో చిత్రీకరించినట్టు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. ఈ చిత్రం వీడియో ట్రైలర్‌ను వెబ్‌దునియా వీక్షకులు చూడండి.
About Writer
PNR