1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ట్రెయిలర్‌లో.. సుమంత్ ''పౌరుడు''

సుమంత్ ఫౌరుడు కాజల్ అన్నపూర్ణా స్టూడియోస్
WD
ఎస్ ఎస్ క్రియేషన్స్ పతాకం, అన్నపూర్ణ స్టూడియో సంస్థ సంయుక్తంగా రూపొందించిన పౌరుడు చిత్రంలో యువనటుడు సుమంత్, 'చందమామ' మోడల్ కాజల్ హీరోహీరోయిన్‌లుగా నటించారు. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ స్వరకల్పన చేశారు.

పవర్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సుప్రియ ఈ చిత్రానికి తానే స్వయంగా నిర్మాతగా మారడం విశేషం. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యంతో ఉన్న ఒక సాధారణ పౌరుడు తన తండ్రి మరణం ఫలితం... అతని జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నదే కథాంశం. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT