ట్రెయిలర్‌లో.. కొంచెం కొత్తగా
|
పూర్తి కామెడీతో కూడిన సస్పెన్స్ ఈ చిత్రంలో కథాంశంతో ముడిపడి ఉంటాయి. అనుకోకుండా ఒక ఇంట్లో కలిసిన ఆరుగురి అపరిచితుల మధ్య సాగే వింత కథే ఈ చిత్రం. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యమాలికను ట్రెయిలర్‌లో వీక్షించవచ్చు.
