ట్రెయిలర్‌లో... అవతారుడు అజిత్
|
కోలీవుడ్‌లో అగ్రపథాన దూసుకెళుతున్న హీరో అజిత్ ఈ చిత్రంలో వైవిధ్య నటనతో పాటు... మలయాళ కుట్టి ఆసిన్ కొంత గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కావడం విశేషం. దుర్మార్గులు, దుష్టుల పీచమణిచి వారిని వివిధ రూపాల్లో అంతమొందించే ఓ యువకుని కథే ఈ చిత్రం. ఈ చిత్రంలోని సన్నివేశాల్లోని కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడవచ్చు.
