1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ఎన్టీఆర్ కంత్రీ ట్రెయిలర్

ఎన్టీఆర్ కంత్రీ ట్రెయిలర్
మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కొన్ని విశేషాలున్నాయి. దేశముదురు తర్వాత టాలీవుడ్‌కే రానని తేల్చి చెప్పిన హన్సిక.. తిరిగి రావడం ఒకటైతే.. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్‌కు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేయటం మరో విశేషం. సన్నివేశాల చిత్రీకరణలో భారీ సెట్లతో షూటింగ్ జరపడం వంటివి ఈ చిత్రంలోని ప్రత్యేకతలు.

ఈ చిత్రంలో ఓ పాటను ఎన్టీఆర్ ఆలపించడం మరో విశేషం. కథానాయకుడుకి ఉన్న లక్ష్యం ఏమిటి అన్నదే సినిమా కథగా తెరకెక్కించామంటున్నారు చిత్ర దర్శకులు. ఈ చిత్రంలో సన్నివేశాలకు సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి