కాళిదాసు.. ట్రెయిలర్
|
ఈ చిత్రానికి చక్రి స్వరకల్పన చేశారు. తమ కుటుంబం నుంచి వస్తున్న ఓ యంగ్ హీరో అని సుశాంత్‌ను ఇప్పటికే నాగార్జున పరిచయం చేయడం తెలిసిందే. 'కాళిదాసు' చిత్ర టైటిల్‌కు క్యాప్షన్‌గా 'వీడికి చేతి వాటం ఎక్కువ' అని జోడించారు.
భారీ అంచనాలతో వస్తోందని.. 'కాళిదాసు' చిత్రానికి సంబంధించి జరిగిన ఆడియో ఫంక్షన్ ఇట్టే చెప్పేస్తుంది. వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో వీక్షించవచ్చు.
