1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ట్రెయిలర్‌లో... సవాల్

సవాల్ సుహాని దర్శకత్వం తోట వెంకటేశ్వరరెడ్డి
WD
భరత్, సుహానీ హీరోహీరోయిన్‌లుగా నటించిన 'సవాల్' చిత్రం బి. జయ దర్శకత్వంలో రూపొందింది. తోట వెంకటేశ్వరరెడ్డి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి జెస్సీ గిఫ్ట్ సంగీతాన్ని అందించారు. పాటలు రామజోగయ్య సమర్పించగా, మాటలు పోలూరి ఘటికాచలం సమకూర్చారు.

ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో విషయంలో సవాళ్లను ఎదుర్కొంటుంటారు. అయితే ఈ చిత్రంలో కథానాయకుడు ఓ అందమైన యువతితో ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసింది...? అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు అన్నదానిపై కథ సాగుతుంది.

ఈ చిత్రంలో సెక్సీతార ముమైత్‌ఖాన్ ప్రత్యేక పాటతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యమాలికను ట్రెయిలర్‌లో చూడవచ్చు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT