1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

బతుకమ్మ ట్రెయిలర్

సింధుతులానీ బతుకమ్మ తెలంగాణా విజయ భాస్కర్
WD
సింధూతులానీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బతుకమ్మ. తెలంగాణ ప్రాంతంలో విశేష ఆదరణ కలిగిన బతుకమ్మ పండుగను ఇతివృత్తంగా చేసుకుని తెరకెక్కించారు. సింధూతులానీతోపాటు ఇంకా గోరటి వెంకన్న, విజయభాస్కర్ తదితరులు నటించారు. శ్రీమతి పానుగోటి సరస్వతి రామ్మోహనరావు శ్రీమతి మక్కపాటి వనజా చంద్రశేఖరరావు నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం : టి. ప్రభాకర్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను చూడండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT