ఎర్ర సముద్రం... ట్రెయిలర్
|
జూనియర్ ఆర్టిస్టు నుంచి ప్రస్తుతం ఆయన చేరుకున్న స్థానం చలనచిత్ర రంగంలో ఓ చరిత్ర. అర్థరాత్రి స్వతంత్రం నుంచి నేడు విడుదలైన ఎర్ర సముద్రం వరకూ అన్నీ విప్లవబాటలోనే పయనించిన చిత్రాలు. మే డే సందర్భంగా విడుదలైన ఎర్ర సముద్రం చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను ట్రెయిలర్‌లో చూడండి.
