1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

రెండు మనసుల సంగమం... ట్రెయిలర్

సంగమం మిస్ ఇండియా గద్దె సింధూర
WD
2005లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న గద్దె సింధూర తెలుగులో నటించిన తొలి చిత్రం "సంగమం". "ఒకరికి ఒకరు" ఫేం రసూల్ దర్శకత్వంలో ప్రవాసాంధ్రుడు రమణ పెమ్మరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రోహిత్ ఖురానా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మలిచారు.

ప్రేమ సజీవమైందన్న బ్యాక్‌డ్రాప్‌తో చిత్ర కథ నడుస్తుంది. మురళీ మోహన్, రాఘవ, సుబ్బరాజు, రఘునాథ్ రెడ్డి, విజశ్రీ, అనిల్స, ఆనంద్ వర్మ తదితరులు ఈ చిత్రంలోని తారాగణం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి