1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

భలే దొంగలు... ట్రెయిలర్

భలే దొంగలు ట్రెయిలర్ ఇలియానా తరుణ్
WD
తరుణ్, ఇలియానా జంటగా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భలే దొంగలు'. ఈ చిత్రంలో జగపతిబాబు పోలీస్ ఆఫీసర్‌గా ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. తరుణ్, ఇలియానా దొంగల పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం సరదాగా సాగిపోతుంది.

విజయభాస్కర్ తన మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఇలియానా అందాలు, తరుణ్ చలాకీ నటనకు తోడు జగపతిబాబు ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో రూపొందిన ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు మీకోసం...