దొంగసచ్చినోళ్లు ట్రెయిలర్
|
శశిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా పేరున్న రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించారు. పూర్తి కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని సన్నివేశాలు కామెడీని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.
సరదా సరదాగా సాగిపోయే ఈ దొంగసచ్చినోళ్లు చిత్రం ట్రెయిలర్ మీకోసం...
