భక్తిరస ప్రధాన చిత్రం ''పాండురంగడు'' ట్రెయిలర్
|
అలనాడు స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రాన్ని మళ్లీ ఆయన కుమారుడు బాలకృష్ణతో పునర్నిర్మించడం ఈ చిత్రం విశేషం. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్నేహ నటిస్తుండగా, టబు వేశ్యగా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.
అలాగే మోహన్‌బాబు సైతం ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కీరవాణి స్వరపరచిన ఈ చిత్ర సంగీతం ఇటీవలే అంగరంగవైభవంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రెయిలర్ రూపంలో మీకోసం.
