1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ట్రెయిలర్‌లో అధ్యక్షా...

ట్రెయిలర్‌ అధ్యక్షా... భవిష్య ఆర్ట్ క్రియేషన్స్
WD PhotoWD
భవిష్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జగన్నాథరెడ్డి నిర్మాతగా రూపొందిన చిత్రం అధ్యక్షా... ఈ చిత్రానికి మరుధూరి రాజా దర్శకత్వం వహించగా, సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు.

సమకాలీన రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేలా రూపొందించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో వేణుమాధవ్, బ్రహ్మనందం, సూర్య, రఘుబాబు, సన, ధర్మవరపు సుబ్రమణ్యం, నూతన్‌ప్రసాద్, సుత్తివేలు తదితరులు నటించారు.

ఈ చిత్రానికి పోటోగ్రఫీ- శంకర్ కందేటి, ఎడిటింగ్- గౌతంరాజు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- మరుధూరి రాజా.