బ్రహ్మానందం డ్రామా కంపెనీ... ట్రెయిలర్
|
ఐ. శ్రీకాంత్ దర్శకునిగా తెరకెక్కిన ఈ చిత్రానికి పల్లి కేశవరావు, కిశోర్ నిర్మాతలు. ఘంటాడి కృష్ణ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్యాంకాక్‌లో అధికభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలోని కొన్ని మధురమైన దృశ్యాలు మీకోసం...

