1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ట్రెయిలర్‌లో కాళిదాసు

ట్రెయిలర్‌లో కాళిదాసు సుశాంత్ నటించిన తొలిచిత్రం కాళిదాసు.
WD PhotoWD
అక్కినేని నటవారసునిగా తెరంగేట్రం చేసిన సుశాంత్ నటించిన తొలిచిత్రం కాళిదాసు. వీడికి చేతివాటం ఎక్కువ అన్నది ఈ చిత్రం ఉపశీర్షిక. చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల నిర్మాతలు శ్రీనాగ్ కార్పోరేషన్ పతాకం పై నిర్మించిన ఈచిత్రానికి జీ. రవిచరణ్ రెడ్డి దర్శకుడు.

తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం అందించిన విజయాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఈ చిత్రం యూనిట్ ఇటీవలే కాళిదాసు కరచాలన యాత్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు ట్రెయిలర్ రూపంలో మీకోసం...