ట్రెయిలర్‌లో 'సంగమం'
|
ప్రవాసాంధ్రుడు రమణ పెమ్మరాజు ఈ సంగమం చిత్రాన్ని నిర్మించారు. రోహిత్ ఖురానా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
ప్రేమకు మరణంలేదు అన్న బ్యాక్‌డ్రాప్‌తో చిత్ర కథ నడుస్తుంది. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో మురళీ మోహన్, రాఘవ, సుబ్బరాజు, రఘునాథ్ రెడ్డి, విజశ్రీ, అనిల్స, ఆనంద్ వర్మ తదితరులు నటించారు.

