నాగబాబు ''సర్కార్'' ట్రెయిలర్
|
అలాగే ఈ చిత్రంలో రమ్యకృష్ణ పాత్ర ప్లాష్‌బ్యాక్‌లో వచ్చిన ప్రేక్షకులను కంటతడిపెట్టించేలా ఉంటుందని ఆమె స్వయంగా చెబుతున్నారు. ఈ చిత్రంలో మాయ అనే మరో పాత్రలో సుహాసిని అద్భుతంగా నటించిందని దర్శకుడు చెబుతున్నారు.
జూన్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు ట్రెయిలర్ రూపంలో చూచి ఆనందించండి.
