''విక్టరీ'' ట్రెయిలర్
|
నితిన్ తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనుండడం ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం గురించి దర్శకుడు మట్లాడుతూ కథతోపాటు కథనం బాగుంటేనే నేడు చిత్రాలు విజయం సాధిస్తున్నాయని అన్నారు. అందుకే ముగ్గురు రచయితలు కలిసి ఈ చిత్రం కథను సిద్ధం చేశారని అన్నారు.
ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సింధూతులానీ, అశుతోష్‌రాణా, శశాంక్, రవిబాబు, రంగనాథ్ తదితరులు నటిస్తున్నారు. ఇంకా విడుదల కాని ఈ చిత్రంలోని కోన్ని దృశ్యాలు ట్రెయిలర్‌లో మీకోసం.
