ట్రెయిలర్‌లో భలేదొంగలు
|
విజయభాస్కర్ తన మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఇలియానా అందాలు, తరుణ్ చలాకీ నటనకు తోడు జగపతిబాబు నటన చిత్రానికి హైలెట్. ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలు మీకోసం...
