1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

ట్రెయిలర్‌లో ''ఫ్రెండ్స్ కాలనీ''

ట్రెయిలర్‌ ఫ్రెండ్స్ కాలనీ
WD PhotoWD
పోసానికృష్ణమురళి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ యాదవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఫ్రెండ్స్ కాలనీ. శ్రీమతి శివకుమారి సమర్పణలో యు. వెంకట్రావ్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రంలో పూనమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మంచి ప్రేమకథతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.

ఈ చిత్రానికి భోరే సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా- శ్రీనివాస్, మాటలు- ఎస్.బి.వి. రమణ, డాన్స్- రాజు, ఎడిటర్- రంగస్వామి, సహనిర్మాత- యస్. ధనుంజయ.
About Writer
Munibabu