1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్

''గమ్యం'' కోసం ట్రెయిలర్‌ను వీక్షించండి

గమ్యం ట్రెయిలర్‌ను వీక్షించండి
WD PhotoWD
శర్వానంద్, కమిలినీముఖర్జీ జంటగా రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'గమ్యం'. హాప్ బీట్ చిత్రంగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి విజయవంతగా ప్రదర్శించబడుతోంది.

ఈ చిత్రంలో హీరో యంగ్ స్టార్ శర్వానంద్ పాత్రకు తోడుగా 'గాలిశీను'గా అల్లరి నరేష్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వైవిధ్యమైన కథా, కథనాలతో సాగే ఈ చిత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగడం విశేషం.

వైవిధ్యమైన చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ అదరిస్తారన్న విషయాన్ని రుజువు చేస్తూ ఈ గమ్యం చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అందమైన కథ, ఆసక్తికరమైన కథనంతో రూపొందిన ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలను ట్రెయిలర్ రూపంలో వీక్షించండి.
About Writer
Munibabu